శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం ఏకాదశి: రా. 1-55 తదుపరి ద్వాదశి; భరణి: ఉ. 10-29 తదుపరి కృత్తిక; వర్జ్యం: రా. 9-36 నుంచి 11-05 వరకు; అమృత ఘడియలు: ఉ. 5-51 నుంచి 7-24 వరకు; దుర్ముహూర్తం: ఉ. 8-11 నుంచి 9-03 వరకు; రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12 వరకు; సూర్యోదయం: ఉ.5.35; సూర్యాస్తమయం: సా.6.35; స్మార్త ఏకాదశి.
భక్తి
జూలై 10: శుక్రవారం పంచాంగం


