శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం నవమి: ఉ. 5-54 తదుపరి దశమి తె. 4-32 తదుపరి ఏకాదశి అశ్విని: ఉ. 11-22 తదుపరి భరణి; వర్జ్యం: ఉ. 7-31 నుంచి 9-03 వరకు; తిరిగి రా. 8-37 నుంచి 10-09 వరకు; అమృత ఘడియలు: ఉ. 5-58 వరకు; దుర్ముహూర్తం: ఉ. 9-55 నుంచి 10-46 వరకు; రాహుకాలం: మ. 1-30 నుంచి 3 వరకు సూర్యోదయం: ఉ.5.35; సూర్యాస్తమయం: సా.6.35.
భక్తి
జూలై 09: గురువారం పంచాంగం


