శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం అష్టమి: ఉ. 7-36 తదుపరి నవమి; రేవతి: మ. 12-17 తదుపరి అశ్విని వర్జ్యం: లేదు; అమృత ఘడియలు: ఉ. 9-56 నుంచి 11-30 వరకు; తిరిగి తె. 4-26 నుంచి; దుర్ముహూర్తం: ఉ. 11-38 నుంచి 12-30 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ.5.35; సూర్యాస్తమయం: సా.6.35.
భక్తి
జూలై 08: బుధవారం పంచాంగం


