హైదరాబాద్: 28°C
క్రీడలు

గౌరవ్‌ రెడ్డి సెంచరీ.. నల్గొండ ఘన విజయం

Advertisement

టీజీ20 లీగ్‌లో అనురాగ్ నల్గొండ జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గౌవర్ రెడ్డి (101*) సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన మెదక్.. నిర్ణీత 20 ఓవర్లలో 180/4 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన నల్గొండ 16.3 ఓవర్లలోనే టార్గెట్‌ను చేధించింది.

Advertisement

Advertisement