GNTR: జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎస్పీ వకుల్ జిందాల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి జిల్లా విభజన అనంతరం పరస్పర బదిలీలు, సీనియారిటీ, ప్రమోషన్లలో నష్టం కలగకుండా చూడాలని కోరారు. వివిధ బ్యాచ్‌ల అధికారుల సర్వీస్ ప్రయోజనాలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఆప్షన్ ఫారమ్‌ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.
వార్తలు
ప్రెసిడెన్షియల్ ఆర్డర్-2025పై ఎస్పీకి వినతిపత్రం
Advertisement
Advertisement
Advertisement


