హైదరాబాద్: 28°C
వార్తలు

SIRపై సీపీఎం సూచనలు.. ఫారాల గడువు పొడిగించాలని విజ్ఞప్తి

Advertisement

GNTR: తెనాలిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై ఆర్డీవో రమణి అధ్యక్షతన నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశంలో సీపీఎం నాయకులు పలు సూచనలు చేశారు. బీఎల్‌వోలు ఇంటింటి సర్వే ద్వారా సేకరిస్తున్న ఓటరు నమోదు ఫారాల గడువును జూలై 14 నుంచి నెల రోజుల పాటు పొడిగించాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్తలతో SIR విధులు నిర్వహించడం ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

Advertisement

Advertisement