VZM: సీతం కళాశాలలో జరుగుతున్న 'యువ ఆపదమిత్ర' నివాస శిక్షణ కార్యక్రమం ఐదవ రోజు చేరుకుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన నిపుణుడు బి. రామకృష్ణారావు నేతృత్వంలో వాలంటీర్లకు ప్రథమ చికిత్స, సీపీఆర్, ట్రామా కేర్, బేసిక్ లైఫ్ సపోర్ట్ వంటి అత్యవసర నైపుణ్యాలపై ప్రత్యక్ష ప్రదర్శనలతో కూడిన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మజ్జి శశి భూషణరావు పాల్గొన్నారు.
వార్తలు
'యువ ఆపదమిత్ర' నివాస శిక్షణ కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


