భారత్-ఎ, శ్రీలంక-ఎ మధ్య రెండో అనధికార టెస్టు జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 247/1 పరుగులు చేసింది. 119 పరుగులు వెనకబడి ఉంది. సాయి సుదర్శన్ 104*, దేవ్‌దత్ పడిక్కల్ 94* క్రీజులో ఉన్నారు. అమన్ మోఖడే 38 పరుగులు చేసి కేశర నువంత బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతకు ముందు శ్రీలంక-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది.
క్రీడలు
INDA vs SLA: రెండో రోజు ఆట ముగిసిన ఆట
Advertisement
Advertisement
Advertisement


