VZM: శృంగవరపుకోట MLA కోళ్ల లలిత కుమారి శనివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గం.కు ఎల్.కోట మండలం వీరభద్రపేటలో జరిగే ‘మీ భూమి మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం ఉదయం 10.30 గం.కు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్‌లో పాల్గొని అర్జీలను స్వీకరిస్తారని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
వార్తలు
నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు..!
Advertisement
Advertisement
Advertisement


