GNTR: మంగళగిరిలో శుక్రవారం రూ. 9,22,775 విలువైన CMRF చెక్కులను టీడీపీ నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షులు పడవల మహేష్ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు నిధి అండగా నిలుస్తోందన్నారు. కొల్లి కోమలత పాప వైద్యానికి రూ.1,79,454, దొడ్డక వెంకటరావుకు రూ.1,49,280 సహా పలువురికి చెక్కులు అందజేశారు.
వార్తలు
మంగళగిరిలో CMRF చెక్కుల పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


