హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర మంత్రిని కలిసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు

Advertisement

ప్రకాశం: కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మను ఒంగోలు వచ్చిన సందర్భంగా శుక్రవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర సహాయక మంత్రి భీమవరం నుంచి కడపకు వెళుతూ.. ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ కేంద్ర మంత్రిని కలిసి స్వాగతం చెబుతూ.. పూల మొక్క ఇచ్చారు.

Advertisement

Advertisement