హైదరాబాద్: 28°C
క్రీడలు

సన్‌రైజర్స్‌కు ఆడేందుకు పాక్ ఆటగాడికి అనుమతి

Advertisement

పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్‌కు హండ్రెడ్ లీగ్ టోర్నీలో సన్‌రైజర్స్ తరఫున ఆడేందుకు పాక్ క్రికెట్ బోర్డు అనుమతిచ్చింది. అబ్రార్ సహా 21 మంది పాక్ ప్లేయర్లకు వివిధ లీగ్‌ల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు జారీ చేసింది. గతంలో భారత్ ఆర్మీని ఎగతాళి చేసిన అబ్రార్‌ను సన్‌రైజర్స్ దక్కించుకోవడంపై విమర్శలు వచ్చాయి.

Advertisement

Advertisement