హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష‍్టించిన సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్

Advertisement

దక్షిణాఫ్రికా సీనియర్ పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ అరుదైన ఘనత సాధించింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే 50 వికెట్ల మార్కును అందుకున్న మొట్టమొదటి బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టిం‍చింది. ఇంగ్లండ్ ఓపెనర్ అమీ జోన్స్ వికెట్‌తో ఇస్మాయిల్ ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకుంది. టీ20ల్లో ఇప్పటివరకు ఆమె 131 వికెట్లు సాధించింది.

Advertisement

Advertisement