హైదరాబాద్: 28°C
క్రీడలు

రిటైర్మెంట్‌పై క్రిస్టియానో రొనాల్డో కీలక వ్యాఖ్యలు

Advertisement

క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతాడని అతడి సోదరి చేసిన పోస్టు SMలో వైరల్ అవుతోంది. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. తాజాగా దీనిపై రొనాల్డో స్పందించాడు. తన రిటైర్మెంట్‌పై వస్తున్న ప్రచారాన్ని ఖండించాడు. ప్రపంచకప్ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశాడు. తానెప్పుడూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోనని తెలిపాడు.

Advertisement

Advertisement