టీజీ20 లీగ్‌లో నల్గొండ నైట్స్‌పై మెదక్ ఫాల్కన్స్ 180 పరుగులు చేసింది. టాస్ నెగ్గిన మెదక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 180/4 పరుగులు చేసింది. విక్రమ్ నాయక్ (48*), వరుణ్ యర్రాం (44*), శృంజిత్ రెడ్డి (30), రవి తేజ (33), నమన్ అగర్వాల్ (18) రాణించారు. నల్గొండ బౌలర్లలో రక్షణ్, అనికేత్ రెడ్డి, ఇల్యాన్ సథాని తలో వికెట్ తీశారు.
క్రీడలు
TG2O: నల్గొండ నైట్స్ టార్గెట్ ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement


