గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ మూడో రౌండ్లో ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో గ్రీస్ స్టార్ సిట్సిపాస్‌ను జకోవిచ్ ఓడించాడు. తొలి రౌండ్లో వు యిబింగ్ (చైనా)పై ఇబ్బంది పడిన నొవాక్.. సిట్సిపాస్‌తో పోరులో విజృంభించాడు. మ్యాచులో 12 ఏస్‌లు కొట్టిన జకోవిచ్.. నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి విజయం సాధించాడు.
క్రీడలు
వింబుల్డన్: అదరగొట్టిన నొవాక్ జకోవిచ్
Advertisement
Advertisement
Advertisement


