ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్ గోల్ కీపర్ ఉనై సైమన్ అరుదైన ఘనత సాధించాడు. 36 ఏళ్లనాటి ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచకప్‌లో 519 నిమిషాలపాటు ప్రత్యర్థులను ఒక్క గోల్ కూడా చేయనీయకుండా ఉనై సైమన్ రికార్డు సృష్టించాడు. 1990 ప్రపంచకప్‌లో ఇటలీ ప్లేయర్ వాల్టెర్ జెంగా నమోదు చేసిన 517 నిమిషాల ఘనతను ఉనై సైమన్ అధిగమించాడు.
క్రీడలు
స్పెయిన్ గోల్ కీపర్ ప్రపంచ రికార్డ్
Advertisement
Advertisement
Advertisement


