హైదరాబాద్: 28°C
క్రీడలు

వింబుల్డన్: మూడో రౌండ్లోకి దూసుకెళ్లిన స్వైటెక్

Advertisement

వింబుల్డన్‌లో టైటిల్ లక్ష్యంగా పోలెండ్ స్టార్ స్వైటెక్ మరో అడుగు ముందుకేసింది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్లిస్కోవా (చెకియా)ను 6-1, 6-3తో స్వైటెక్ చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో మాడిసన్ కీస్ (అమెరికా) కూడా ముందంజ వేసింది. ఆమె 6-1, 6-4తో స్వాన్ (బ్రిటన్‌)ను ఓడించింది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో యుకి బాంబ్రి, శ్రీరామ్ బాలాజీ జోడీలు ఓడిపోయాయి.

Advertisement

Advertisement