హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన స్విట్జర్లాండ్

Advertisement

ఫిఫా ప్రపంచకప్‌లో అల్జీరియాపై స్విట్జర్లాండ్ 2-0 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో స్విస్ ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. బ్రీల్ ఎంబోలో, డాన్ ఎన్‌డోయే గోల్స్ కొట్టడంతో స్విస్ 2-0 లీడ్ సాధించింది. ఆ తర్వాత అల్జీరియాకే బంతిపై నియంత్రణ ఎక్కువగా ఉన్నప్పటికీ గోల్స్ కొట్టడంలో విఫలమైంది. కొలంబియా-ఘనా మ్యాచ్ విజేతతో స్విస్ ప్రిక్వార్టర్స్‌లో తలపడనుంది.

Advertisement

Advertisement