వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌ను ఎప్పుడు బరిలోకి దింపుతారు? అని ప్రశ్నించాడు. 'ఐర్లాండ్‌తో సిరీస్ అతడికి మంచి అవకాశం. కానీ, ఆడించకపోవడం అత్యంత దురదృష్టకరం. IPLలో వైభవ్ ఆటను చూశాక.. ఇంకా ఆగడం ఎందుకు? ఐర్లాండ్‌పై ఆడిస్తే బాగుండేది' అని అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
వైభవ్‌ను ఎప్పుడు బరిలోకి దింపుతారు?: ఏబీడీ
Advertisement
Advertisement
Advertisement


