హైదరాబాద్: 28°C
క్రీడలు

INDA vs SLA: శ్రీలంక ఆలౌట్

Advertisement

'భారత్-A'తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌లో 'శ్రీలంక-A' తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. ఓవరనైట్ స్కోర్ 288/5 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు.. మరో 78 రన్స్ జోడించి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. గుర్నూర్‌ బ్రార్‌, సరాన్ష్‌ జైన్‌ తలో నాలుగు వికెట్లతో చెలరేగారు. లంక కెప్టెన్‌ సహన్ అరచ్చిగే (127) సెంచరీతో రాణించాడు.

Advertisement

Advertisement