తొలి టీ20లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వ్యూహాలపై పార్థివ్ పటేల్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. శివమ్ దూబే లాంటి బ్యాటర్ క్రీజులో ఉండగా, స్పిన్నర్ లియామ్ డాసన్‌కు 19వ ఓవర్లో బంతిని ఇవ్వడం తెలివితక్కువ నిర్ణయమన్నాడు. స్పిన్నర్లను దూబే ఏ విధంగా భారీ షాట్లు ఆడతాడో ఆ మాత్రం అవగాహన లేదా? అంటూ ప్రశ్నించాడు. కనీసం IPL చూసైనా ఆ విషయం అర్థం చేసుకోవాలి కదా అంటూ చురకలు అంటించాడు.
క్రీడలు
'దూబే క్రీజులో ఉండగా స్పిన్నర్‌కు బౌలింగా?'
Advertisement
Advertisement
Advertisement


