హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,220 పెరిగి రూ.1,47,000కి చేరింది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,950 పెరిగి రూ.1,34,750గా పలుకుతోంది. అటు కిలో వెండి ధర ఏకంగా 10,000 పెరిగి రూ.2,60,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
BREAKING: భారీగా పెరిగిన ధరలు
Advertisement
Advertisement
Advertisement


