హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్.. నేటి మ్యాచ్‌లు ఇవే

Advertisement

2026-ఫిఫా ప్రపంచకప్‌లో ఈరోజు మరో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉదయం 8:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో స్విట్జర్లాండ్, అల్జీరియా జట్లు పోటీపడనున్నాయి. ఇక రాత్రి 11:30 గంటలకు జరిగే మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఈజిప్ట్ జట్లు తలపడనున్నాయి. కాగా, ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 3-0 తేడాతో ఘన విజయం సాధించింది.

Advertisement

Advertisement