హైదరాబాద్: 28°C
క్రీడలు

5 వేల క్లబ్‌లో శ్రేయస్ అయ్యర్

Advertisement

టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో అతడు 68 పరుగులు చేయడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 5 వేల పరుగుల మార్క్‌ను దాటేశాడు. అయ్యర్ వన్డేల్లో 3,035, టీ20ల్లో 1,185, టెస్టుల్లో 811 పరుగులు చేశాడు. కాగా, టీ20 కెప్టెన్‌గా శ్రేయస్‌కు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం.

Advertisement

Advertisement