TG-20లో నల్గొండ నైట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అన్విత ఖమ్మం ఏసెస్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. కెప్టెన్ హిమతేజ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా 80* (31 బంతుల్లో) పరుగులతో విధ్వంసం సృష్టించాడు. GSK రెడ్డి (56*), పరాస్ (46) రాణించారు. నల్గొండ బౌలర్లలో అనికేత్, దీవేశ్ చెరో వికెట్ తీశారు.
క్రీడలు
TG20: నల్గొండ ముందు భారీ లక్ష్యం
Advertisement
Advertisement
Advertisement


