ఇంగ్లండ్‌తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. చెస్టర్-లీ-స్ట్రీట్‌లో మ్యాచ్ జరిగే సమయంలో 35 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, అదే సమయంలో అక్కడ వర్షపు జల్లులు పడనున్నాయి. దీంతో అయ్యర్ సేన తొలి పోరుకు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
క్రీడలు
IND vs ENG: తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు!
Advertisement
Advertisement
Advertisement


