ఫిఫా ప్రపంచకప్ 2026లో జర్మనీ ఇంటిముఖం పట్టింది. పరాగ్వేతో జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా అయింది. దీంతో పెనాల్టీ షూటౌట్‌కు మ్యాచ్ వెళ్లింది. తొలి ఐదు ప్రయత్నాల్లో ఇరు జట్లూ మూడేసి గోల్స్ కొట్టి సమంగా నిలిచాయి. ఆ తర్వాత 'సడెన్ డెత్'లో తొలుత జర్మనీకి అవకాశం వచ్చింది. అయితే, కెప్టెన్ కిమిచ్ అడిగినా సరే.. పెనాల్టీ కిక్ కొట్టేందుకు నలుగురు జర్మనీ ఆటగాళ్లు నిరాకరించారు.
క్రీడలు
ఫిఫా ప్రపంచకప్.. ఇంటిముఖం పట్టిన జర్మనీ
Advertisement
Advertisement
Advertisement


