GST అప్పీళ్ల దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. జూన్ 30తో గడువు ముగియాల్సి ఉండగా.. GST పోర్టల్‌పై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. రోజుకు దాదాపు ఐదు వేల దాకా అప్పీళ్లు దాఖలయ్యాయి. పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కేంద్రం నెలరోజుల పాటు ఉపశమనం కల్పించింది.
వ్యాపారం
GST అప్పీళ్ల దాఖలుకు గడువు పెంపు
Advertisement
Advertisement
Advertisement


