హైదరాబాద్: 28°C
వ్యాపారం

BIG ALERT: నేటి నుంచి కొత్త రూల్స్

Advertisement

దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఫోన్ పే SBI క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్లపై పరిమితులు, HDFC క్రెడిట్ కార్డుదారులు ఒక క్వార్టర్‌లో 3 ఫ్రీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ విజిట్స్ పొందాలంటే రూ.60 వేలు ఖర్చు చేయాలి. పాస్‌పోర్ట్ దరఖాస్తుల ఫీజులు పెంపు, ఆధార్ యాప్‌లో మెయిల్ అప్‌డేట్ ఫ్రీ, ITR-1, ITR-2 ఫైలింగ్‌కు July 31 లాస్ట్.

Advertisement

Advertisement