ATP: జిల్లాలో నేటి నుంచి రేషన్ సరకుల పంపిణీ ప్రారంభం కానుంది. తక్కువ తూకాలు, దుకాణాలు తెరవకపోవడం వంటి సమస్యలపై కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 8500292992కు సమాచారం ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సూచించారు. డీలర్లు ఉదయం 8 నుంచి 12 గంటలు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు.
వార్తలు
సరకుల పంపిణీ సమస్యలపై ఫోన్ చేయండి: జేసీ
Advertisement
Advertisement
Advertisement


