హైదరాబాద్: 28°C
వార్తలు

డిప్యూటీ MPDOకు అదనపు బాధ్యతలు

Advertisement

VZM: నెల్లిమర్ల డిప్యూటీ MPDO పీఎం.రవికుమార్‌కు MPDOగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం MPDO రామకృష్ణ రాజు మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో రవికుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

Advertisement