ATP: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వల్సద్-వెలంకని (09030), వెలంకని-దహను రోడ్డు (09029) మధ్య సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు జూలై 3, 7 తేదీలలో సర్వీసులు అందిస్తాయి. ఇవి గుంతకల్లు, రాయచూరు, గుత్తి, కడప, రేణిగుంట, కాట్పాడి సహా పలు ముఖ్య స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయని అధికారులు పేర్కొన్నారు.
వార్తలు
గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement


