హైదరాబాద్: 28°C
వార్తలు

ఆగస్టులో రామవరం రైతులకు ప్లాట్లు

Advertisement

విశాఖ: ల్యాండ్ పూలింగ్ చేసిన రామవరం రైతులకు ఆగస్టు నెలలో అభివృద్ధి చేసిన ప్లాట్లు అందజేస్తామని వీఎంఆర్‌డీఏ కమిషనర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు. మంగళవారం మంత్రి పి. నారాయణ సమక్షంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. అనంతరం వీఎంఆర్‌డీఏ వాటా భూమిలో ప్లాట్ల అభివృద్ధి చేపట్టి రూ.800 కోట్ల ఆదాయం సమీకరించే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Advertisement