హైదరాబాద్: 28°C
వార్తలు

నాటు సారాయి కేసులో రూ.25 వేల జరిమానా

Advertisement

PDPL: మంథని మండలం మైదుపల్లికి చెందిన ఓ మహిళ బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ నాటు సారాయి విక్రయిస్తూ పట్టుబడటంతో ఎక్సైజ్ శాఖ రూ.25 వేల జరిమానా విధించింది. గతంలో కూడా ఇదే తరహా కేసులో బైండోవర్ చేసినట్లు అధికారులు తెలిపారు. చట్టవిరుద్ధంగా నాటు సారాయి తయారీ, విక్రయం, రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.

Advertisement

Advertisement