ATP: గుత్తిలో ఇవాళ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పర్యటిస్తారని గుత్తి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 8 గంటలకు 18వ వార్డు ఆశ నగర్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు హాజరు కావాలన్నారు.
వార్తలు
నేడు గుత్తిలో ఎమ్మెల్యే పర్యటన
Advertisement
Advertisement
Advertisement


