SS: సోమందేపల్లి మండలం గుడిపల్లిలో వెలసిన శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ మంగళవారం సందర్శించారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్‌కు శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆయన సూచించారు.
వార్తలు
శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకున్న కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


