హైదరాబాద్: 28°C
క్రీడలు

IND-A vs SL-A: ముగిసిన రెండో రోజు ఆట

Advertisement

భారత్ - శ్రీలంక 'A' జట్ల మధ్య జరుగుతున్న అనధికారిక టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఈ సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 113/2 పరుగులు చేసింది. క్రీజులో ఫెర్నాండో(65), బండారా(18) ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌(452/6 డిక్లేర్డ్)కు శ్రీలంక ఇంక 339 పరుగులు వెనుకబడి ఉంది. కాగా, భారత బ్యాటర్లలో సాయి సుదర్శన్(132), ధ్రువ్ జురెల్(141*) సెంచరీలు చేశారు.

Advertisement

Advertisement