హైదరాబాద్: 28°C
భక్తి

అయోధ్య కేసు.. నిందితులకు రిమాండ్

Advertisement

అయోధ్య ట్రస్ట్ విరాళాల చోరీ కేసులో 8 మంది నిందితులకు కోర్టు 3 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు నిందితులను ఫైజాబాద్ జైలుకు తరలించారు. కాగా, ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు, విచారణ నిమిత్తం నిందితులను పోలీసులు తమ కస్టడీకి కోరనున్నారు.

Advertisement

Advertisement