హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమల సమాచారం

Advertisement

తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. భక్తుల క్యూలైన్లు బాట గంగమ్మ ఆలయం వరకు వేచి ఉన్నాయి. నిన్న 62,925 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, 36,297 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు రాగా, రూ.4.23 లక్షల లడ్డూ ప్రసాదాలు విక్రయమైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

Advertisement