శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం ద్వాదశి: రా:10:43 తదుపరి త్రయోదశి; విశాఖ: రా:8:21 తదుపరి అనూరాధ; వర్జ్యం: రా:12:45 నుంచి 2:30 వరకు; అమృత ఘడియలు: ఉ:10:48 నుంచి 12:32 వరకు; దుర్ముహూర్తం: ఉ:8:07 నుంచి 8:59 వరకు; తిరిగి మ:12:28 నుంచి 1:20 వరకు; రాహుకాలం: ఉ:10:30 నుంచి 12:00 వరకు; సూర్యోదయం: ఉ:5:31; సూర్యాస్తమయం: సా:6:34.
భక్తి
జూన్ 26: శుక్రవారం పంచాంగం
Advertisement
Advertisement
Advertisement


