తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 70,139 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,940 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.63 కోట్లు, లడ్డూ ప్రసాదాల విక్రయాలు 3.44 లక్షలు జరిగినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లలో అల్పాహారం, తాగునీటి వసతి కల్పించినట్లు తెలిపారు.
భక్తి
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Advertisement
Advertisement
Advertisement


