శ్రీలంక- 'A'తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్- 'A' తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. భారత్ 111.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 452 పరుగుల భారీ స్కోర్ చేసి.. టీ బ్రేక్ అనంతరం శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ ధృువ్ జురెల్(141*), సాయి సుదర్శన్(132) సూపర్ సెంచరీలు చేయగా, షేక్ రషీద్(63) హాఫ్ సెంచరీతో రాణించాడు.
క్రీడలు
భారత్- 'A' భారీ స్కోర్.. డిక్లేర్డ్
Advertisement
Advertisement
Advertisement


