ASF: విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని SP నితికా పంత్ సూచించారు. గురువారం కాగజ్ నగర్ ఫాతిమా స్కూల్‌లో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా SP డ్రగ్స్ వల్ల ఆరోగ్యం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు. పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వ్యాపారం
విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: SP
Advertisement
Advertisement
Advertisement


