సామాన్యులకు అందుబాటులో కోడిగుడ్డు ధర కొండెక్కింది. ఇన్ని రోజులుగా 6 రూపాయిలుగా ఉన్న గుడ్డు ధర ఒక్కసారిగా రూ.7.5 నుంచి 8కి చేరింది. భిన్న వాతావరణంతో గుడ్ల ఉత్పత్తి తగ్గిందని, తక్కువ ధరకు ఇవ్వలేకపోతున్నామని సప్లయర్లు తెలిపారు. ఇప్పటికే పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉందన్నారు. మరోవైపు పాఠశాల మధ్యాహ్న భోజన నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వ్యాపారం
కొండెక్కిన కోడిగుడ్డు ధర
Advertisement
Advertisement
Advertisement

