హైదరాబాద్: 28°C
వ్యాపారం

BREAKING: రూ.10 వేలు తగ్గిన ధర

Advertisement

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2780 పతనమై రూ.1,40,130కి చేరింది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,550 తగ్గి రూ.1,28,450గా పలుకుతోంది. అటు కిలో వెండి ధర ఏకంగా రూ.10 వేలు తగ్గి రూ.2,30,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

Advertisement

Advertisement