క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా సైబర్ మోసాలకు గురయ్యే యూజర్లకు ఉపశమనం కలిగిస్తూ RBI కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా నగదును బ్యాంకులు షాడో రివర్సల్, ప్రొవిజనల్ క్రెడిట్ రూపంలో కార్డులో జమ చేయాలంది. క్రెడిట్ కార్డు ద్వారా రూ.500కు మించి ట్రాన్సాక్షన్ జరిగితే వెంటనే యూజర్‌కు మెసేజ్ పంపాలంది. ఈ రూల్స్ 2027 JAN 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
వ్యాపారం
క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్‌న్యూస్
Advertisement
Advertisement
Advertisement


