హైదరాబాద్: 28°C
వ్యాపారం

పోస్టాఫీసుల్లో డిపాజిట్, విత్‌డ్రా మరింత సులభం

Advertisement

పోస్టాఫీసుల్లో నగదు డిపాజిట్‌, విత్‌డ్రా నిబంధనలను తపాలా శాఖ మరింత సులభతరం చేసింది. ఆధార్‌ బయోమెట్రిక్‌ ద్వారా లావాదేవీలు నిర్వహించే సదుపాయం తీసుకొచ్చింది. రూ.50 వేల వరకు డిపాజిట్లు, రూ.20 వేల లోపు విత్‌డ్రాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ సౌకర్యం కేవలం సింగిల్ ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. మైనర్ లేదా జాయింట్ ఖాతాలకు వర్తించదని తెలిపింది.

Advertisement

Advertisement