హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పతనమై రూ.1,44,330కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 తగ్గి రూ.1,32,300 పలుకుతోంది. అటు కిలో వెండి ధర రూ.2,49,900 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
BREAKING: తగ్గిన బంగారం ధరలు
Advertisement
Advertisement
Advertisement


