యాపిల్ కంపెనీ పలు ఐప్యాడ్, మ్యాక్ బుక్ మోడళ్ల ధరలను పెంచింది. AI డిమాండ్ వల్ల మెమరీ చిప్‌లకు కొరత ఏర్పడడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 512 జీబీ స్టోరేజ ఉన్న మ్యాక్‌బుక్ ఎయిర్ ధర $1,099 నుంచి $1,299కి పెరిగింది. 1 టీబీ స్టోరేజ్ ఉన్న మ్యాక్‌బుక్ ప్రో ధర $1,699 నుంచి $1,999కి పెరిగింది. 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఐప్యాడ్ ఎయిర్ ధర $599 నుంచి $749కి పెరిగింది.
వ్యాపారం
భారీగా పెరిగిన ధరలు
Advertisement
Advertisement
Advertisement


